రాజ్యాంగ వివక్ష కారణంగా మన కోల్పోయిన హక్కుల కోసం, సంక్షేమం కోసం పోరాడవలసిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వం దృష్టిలో, రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమే అని చెప్తూనే అగ్రవర్ణం ముద్రవేసి, సంక్షేమం నుండి ఆమడ దూరంలో పెట్టి, అధ్వాన్నమైన పరిస్థితికి తెచ్చారు. ఇంకా మనం గొంతు విప్పికుండా ఇలాగే చోద్యం చూస్తూ కూర్చుంటే… గత చరిత్ర ఘనం…మరి వర్తమానం ప్రశ్నార్థకం… భవిష్యత్తు అంధకారం.
Please save my new in this website