తెలంగాణలో అగ్రవర్ణ పేదలకు 10% రిజ‌ర్వేష‌న్లు

అగ్రవర్ణ పేదలకు గుడ్ న్యూస్.. ఇక నుంచి పది శాతం రిజర్వేషన్లు అమలుకానున్నాయి. తెలంగాణలోని అగ్రవర్ణాల పేదలకు గుడ్ న్యూస్. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి విద్య, ఉద్యో గాల్లో పదిశాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్లు అమల్లోకి ఉన్నాయి. పది శాతం రిజర్వేషన్లను కలుపుకొని, రాష్ట్రంలో రిజర్వేషన్లు 60% చేరుకుంటాయి.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మోదీ సర్కారు 2019లో ప్రకటించింది. ఇందుకోసం రాజ్యాంగ వార్షిక ఆదాయాన్ని లెక్కించే సమయంలో ఆ వ్యక్తి సవరణ చేపట్టారు. 8లక్షల లోపు వార్షికాదాయం , తల్లిదండ్రులు, 18 ఏళ్లలోపు ఉన్న తొబుట్టువులు, ఐదెకరాల లోపు వ్యవసాయ భూమి, 1000 చదరపు జీవిత భాగస్వామి, 18 ఏళ్లలోపు ఉన్న సంతానాన్ని అడుగుల లోపు ఇంటి స్థలం ఉండొచ్చు. పరిగణనలోకి తీసుకుంటారు. కుటుంబంలో 18

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో పది శాతం ఏళ్లకు పైబడిన తోబుట్టువులు, సంతానమున్నా వారి మేర అగ్రవర్ణ పేదలకు దక్కనున్నాయిఆర్థికంగా ఆదాయాన్ని కుటుంబఆదాయం కింద లెక్కించరు. వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లకు కుటుంబ కుటుంబ సభ్యుల వేతనాలు, వ్యవసాయం, వ్యాపారం, వార్షిక ఆదాయం ఒక్కటే కొలమానం కాదు. ఈ మేరకు వృత్తి అన్ని మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఈడబ్ల్యూఎస్ అమలుకు సంబంధించిన విధివిధానాలను కుటుంబ ఆదాయంగా లెక్కిస్తారు. ప్రకటిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ కుటుంబ ఆదాయ గణన ఇలా.. శాఖ (డీఓపీటీ) 2019 జనవరి 19న ఆదేశాలు జారీ 1. ఈ రిజర్వేషన్లు పొందడానికి 8 లక్షల లోపు చేసింది.

వార్షికాదాయం ఉన్నవారే అర్హులవుతారు. రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో సైతం 10 శాతం 2. ఐదెకరాలలోపు వ్యవసాయ భూమి, 1000 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ చదరపు అడుగులలోపు ఇంటి స్థలం ఉండొచ్చు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు మూడు రోజుల్లో 3. మున్సిపాలిటీలో రెసిడెన్షియల్ ప్లాట్ 109 సమీక్ష నిర్వహించి ఈ రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు చదరపు గజాల లోపు ఉండొచ్చు. నాన్ మున్సి 2021 ఫిబ్రవరి 08న, తెలంగాణ ప్రభుత్వం విడుదల పాలిటీ ప్రాంతాల్లో 209 చదరపు గజాల్లోపు ఉం చేస్తుంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే డాలనే నిబంధన విధించారు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలవుతాయి. 4. నోటిఫైడ్ పురపాలికలు, మున్సిపాలిటీల్లో ఈ డబ్ల్యూఎస్ కోటా కోరుకునే వ్యక్తి కుటుంబ వార్షిక 100 చదరపు గజాలు, ఆపై విస్తీర్ణంలో నివాస వేతనం రూ. 8 లక్షల లోపు ఉండాలి. ఇక్కడ కుటుంబ స్థలం ఉండకూడదు.