Updates For Reddys అందరికి శుభవార్త….. రెడ్డి జాగృతి కృషి వల్ల తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు , అధికారులతో సమన్వయం చేస్తూ కౌన్సెలింగ్ లో రివైజడ్ నోటిఫికేషన్ జారీ చేయించడం జరిగింది.