1) రావి నారాయణరెడ్డి (బల్లేపల్లి )
2) రావి రాఘవరెడ్డి ( చల్లేపల్లి ) ,
3) గంగసాని తిరుమలరెడ్డి ( గబ్బేట )
4) గంగసాని మోహన్ రెడ్డి (గబ్బేట )
5) గంగసాని గోపాల్ రెడ్డి (గబ్బేట )
6) గంగసాని మంగారెడ్డి (గబ్బేట )
7) చింతలపూరి రామిరెడ్డి ( రేణికుంట )
8) భీమిరెడ్డి నరసింహారెడ్డి ( నల్లగొండ జిల్లా )
9) బద్దం ఎల్లారెడ్డి ( గాలిపల్లి )
10) మల్లు వెంకట నరసింహారెడ్డి (నల్లగొండ జిల్లా)
11) ఎరమరెడ్డి మోహన్ రెడ్డి (కడవెండి )
12) ఎరమరెడ్డి కొండల్ రెడ్డి
13) సి .చెన్నకృష్ణారెడ్డి (కల్లెం )
14) గోపు మర్రెడ్డి ( కడవెండి )
15) గోలి మల్లారెడ్డి ( దేవరుప్పల )
16) గోలి ధర్మారెడ్డి ( దేవరుప్పల )
17) గోలి రాఘవరెడ్డి ( దేవరుప్పల)
18) గోలి బాలకృష్ణారెడ్డి ( దేవరుప్పల)
19)గోలి పాపిరెడ్డి
20) కొత్త శాయిరెడ్డి (చీటకోడూరు )
21) కొత్త రాంరెడ్డి (చీటకోడూరు )
22) కొత్త ముకుందరెడ్డి ( ట కోడూరు )
23) కొత్త వీరారెడ్డి ( చీటకోడూరు )
24) కొత్త జనార్దన్ రెడ్డి చీట కోడూరు )
25) కొత్త మల్లారెడ్డి ( చీటకోడూరు )
26) కొత్త రాజారెడ్డి ( చీట కోడూరు )
27) కొత్త రాంరెడ్డి (నిర్మాలా )
28) కె. జగన్నాథరెడ్డి ( గూడూరు )
29) యర్మరెడ్డి కొండల్ రెడ్డి ( కడవెండి )
30) యర్మరెడ్డి రామకృష్ణారెడ్డి ( కడవెండి )
31) లేగ లక్ష్మా రెడ్డి ( నీర్మాల )
32) లేగ రామచంద్రారెడ్డి ( నిర్మాల )
33) ముత్తిడి బుచ్చారెడ్డి ( జనగాం )
34) కుందూరు వెంకటరెడ్డి (రాయపర్తి )
35) చారబుడ్డి సత్యనారాయణరెడ్డి ( నేల పోగుల )
36) ఆరుట్ల వీరారెడ్డి ( కొలనుపాక )
37) ఆరుట్ల రామచంద్ర రెడ్డి ( కొలనుపాక )
38) ఆరుట్ల లక్ష్మినరసింహారెడ్డి ( కొలనుపాక )
39) కుర్రారం / పాశం రామిరెడ్డి ( కుర్రారం )
40) కారింగుల నారాయణరెడ్డి (గానుగపాడు )
41) నారాయణరెడ్డి (గానుగపాడు )
42) చిట్లా మోహనరెడ్డి ( నెల్లూట్ల – జనగాం )
43) చల్లా పాపిరెడ్డి ( రాయపర్తి )
44) ఈ దనూరు వెంకటరెడ్డి ( దేవరుప్పల )
45) విదిరే / భూదాన్ రామచంద్రారెడ్డి ( పోచంపల్లి ) 46) విదిరె రంగారెడ్డి (ఆరుట్ల)
47) విదిరె చలమారెడ్డి (ఆరుట్ల)
48) వెదిరె రాజిరెడ్డి ( సూర్యపేట )
49) రాపోలు కొండల్ రెడ్డి (సైదాపురం)
50) కందిమళ్ల ప్రతాప్ రెడ్డి
51) కోదండరామిరెడ్డి
52) ఇమ్మడి రాజిరెడ్డి
53) ఎర్రబోతు రాంరెడ్డి ( అప్పాజీపేట )
54) నంద్యాల శ్రీనివాసరెడ్డి ( కొప్పోలు )
55) గార్లపాటి రఘుపతిరెడ్డి ( రామాంజపురం )
56) ముప్పారం నారాయణరెడ్డి ( నల్లగొండ )
57) గవ్వా అమృతరెడ్డి ( సూర్య పేట )
58 ) కొండా వెంకటరంగారెడ్డి
59) అల్వాల బార్రెడ్డి
60) కట్కూరి రామచంద్రారెడ్డి
61) రాజబాహదూర్ వెంకటరామారెడ్డి
62) సురవరం ప్రతాపరెడ్డి
63) అనంతరెడ్డి
64) కల్వల చెన్నారెడ్డి ( అప్పంపల్లి )
65) తంగెడి సంజీవరెడ్డి ( అప్పంపల్లి )
66) ఎల్. నాగిరెడ్డి ( అప్పంపల్లి )
67) వి.బుచ్చారెడ్డి ( అప్పంపల్లి )
68)రామచంద్రారెడ్డి ( అప్పంపల్లి )
69) రామిరెడ్డి ( మరికిపేట )
70) ముచ్చ మల్లారెడ్డి ( కురచపల్లి )
71) ఎమ్. యాదవరెడ్డి ( వరంగల్ )
72) పసునూరి వెంకటరెడ్డి
73) పన్నాల రాంరెడ్డి
74) భూపతిరెడ్డి ( బద్దం ఎల్లారెడ్డితో కలిసి వెట్టిచాకిరీ వ్యతిరేక ఉద్యమం నడిపాడు )
75) హన్మంతరెడ్డి ( 3వ, దళం )
76) మోహన్ రెడ్డి ( 3వ, దళం )
77) జి.రామారెడ్డి ( కరీంనగర్ )
78) అన్నం రాజారెడ్డి ( కరీంనగర్ )
78) రత్నారెడ్డి (కరీంనగర్ )
79) కొండారెడ్డి ( కరీంనగర్ )
80) కె. ముకుందరెడ్డి ( అత్రాఫ్ లబ )
81) ఆర్. వి. రంగారెడ్డి (భువనగిరి )
82) యం. వెంకటరెడ్డి ( పాలమూరు )
83) పజ్జూరు గోపాలెడ్డి ( తాళ్లవెల్లంల )
84) ముచ్చ మల్లారెడ్డి ( కురచపల్లి )
85) మద్ది పాపిరెడ్డి ( కొలనుపాక )
86) చిలుకూరు లక్ష్మీనరసింహరెడ్డి (కొలనుపాక )
87) అనుముల సోమిరెడ్డి (కొలనుపాక )
88) ఆనంతుల రాఘవరెడ్డి ( కొలనుపాక )
89) ఎ. గురువారెడ్డి
90) పడిశాల వెంకట్ రెడ్డి
91) కుడాదుల నర్సిరెడ్డి
92) నల్లు ప్రతాపరెడ్డి
92) పసునూరు వెంకటరెడ్డి ( అన్నారం )
93) పసునూరు వెంకటరెడ్డి ( కాసనగోడు )
94) శీనారెడ్డి ( AHSU సభ్యులు )
95) పి. రాంరెడ్డి ( AHSU సభ్యులు )
96) నాగిరెడ్డి ( AHSU సభ్యులు )
97) చంద్రారెడ్డి ( AHSU సభ్యులు )
98) లింగారెడ్డి ( AHSU సభ్యులు )
99) ఏసిరెడ్డి నరసింహారెడ్డి ( గుండ్ల గూడెం )
100) మందడి సోమిరెడ్డి
101) గార్లపాటి అనంతరెడ్డి ( బాలెంల )
102) పటేల్ మట్టారెడ్డి (బాలెంల )
103) మర్రి రాంరెడ్డి ( దేవరుప్పల)
104) కొమ్మిడి బుచ్చిరెడ్డి (పులిగిల్ల)
105) బబ్బ నర్సిరెడ్డి (పులిగిల్ల)
106) బండారు నర్సిరెడ్డి (పులిగిల్ల)
107) ఎర్రవోలు అప్పిరెడ్డి (మల్లారెడ్డి గూడెం )
108) గంగిరెడ్డి (మల్లారెడ్డి గూడెం )
109) నర్సిరెడ్డి (మల్లారెడ్డి గూడెం )
110) బందుగుల నారాయణరెడ్డి
111) ఇరిగేల లింగారెడ్డి ( బక్క వంతులగూడెం )
112) పాగా పుల్లారెడ్డి (గద్వాల )
113) గోవర్ధనరెడ్డి ( పల్లెపాడు )
114) రఘనాథరెడ్డి ( వనపర్తి )
115) కోదండరామిరెడ్డి ( వనపర్తి )
116) లింగాల జనార్ధన్ రెడ్డి ( నీర్మాల )
117) గోపాల్ రెడ్డి ( నసీంపేట )
118) గంటా పాపిరెడ్డి (కాప్రాయపల్లి )
119) పశ్య రామిరెడ్డి (హుజూర్ నగర్)
120) మల్లారెడ్డి ( పసరమడ్ల ) –
121) సర్నా జానకిరెడ్డి (అమ్మన బ్రోలు )
122) బుచ్చిరెడ్డి ( వర్ధన్నపేట )
123) మాధవరెడ్డి ( కల్లూరు ప్రాంతం )
124) అనిరెడ్డి రామిరెడ్డి (రామన్న గూడెం )
125) భూపతిరెడ్డి ( సిరిసిల్ల )
126) దామోదర్ రెడ్డి ( నల్లగొండ )
127) గోపాల్ రెడ్డి (ఆత్మకూరు ఎస్ )
128) గానుగుపాటి నారాయణరెడ్డి ( గానుగుపాడు )
129) కందాడ బాలిరెడ్డి ( లక్ష్మీదేవిగూడెం )
130) కోదండరామిరెడ్డి ( లక్ష్మీదేవిగూడెం )
131) బాలిరెడ్డి ( రాఘవాపురం )
132) మందాడి రామచంద్రారెడ్డి (ఇప్పగూడెం )
133) మాధవరెడ్డి ( మధిర )
134) లింగారెడ్డి (జాజిరెడ్డి గూడెం )
135) బందాల వెంకటరెడ్డి (మల్కాపురం )
136) చింతా సోమిరెడ్డి ( పెనుబాదు )
137) నాగిరెడ్డి చంద్రారెడ్డి ( ఇమాంపేట )
138) భీమిరెడ్డి కొండల్ రెడ్డి
139) గుర్రం నర్సిరెడ్డి ( తిమ్మాపురం )
140) భీమిరెడ్డి కొండల్ రెడ్డి (కొత్త గూడెం )
141) గుండు నర్సిరెడ్డి ( నెమలి )
142) వి. నరసింహరెడ్డి ( నెమలి )
143) వై. వెంకటరామిరెడ్డి
144) రంగారెడ్డి ( కామారెడ్డి గూడెం )
145) సబ్బు లింగారెడ్డి (పాములపాడు )
146) నూకల పాపిరెడ్డి ( సిరికొండ)
147) నూకల రాజిరెడ్డి ( సిరికొండ )
148) బారెడ్డి సైదులురెడ్డి (మేళ్లచెరువు )
149) కొండలరెడ్డి (ఇస్తలా పురం )
150) కొప్పోళ్ల పెంరెడ్డి (లింగగిరి )
151) గజ్జల రామనర్సిరెడ్డి (వెంకటరమాపురం )
152) శంకర్ రెడ్డి (మల్లారెడ్డి గూడెం )
153) అల్వాల నరసింహారెడ్డి ( అల్వాల )
154) నేతిరెడ్డి లక్ష్మీనరసింహరెడ్డి ( తడకమళ్ల )
155) అప్పిరెడ్డి ( రామడుగు )
156) అప్పిరెడ్డి ( కలమల చెరువు )
157) వీరారెడ్డి ( సమ్మాపురం )
158) శేషురెడ్డి ( నల్లగొండ ప్రాంతం )
159) గుత్తా సీతారామిరెడ్డి ( ఉరుమల్లో )
160) పి.రామచంద్రారెడ్డి ( షున్సాల )
161) పద్మారెడ్డి ( షన్సాల )
162) కోదండరామిరెడ్డి ( బ్రాహ్మణపల్లి )
163) ముసుకు వెంకటరెడ్డి ( అన్నారం )
164) గంజి రాంరెడ్డి
165) మరెడ్డి రామచంద్రారెడ్డి ( నల్లగొండ )
166) ఎర్రా నర్సిరెడ్డి
167) జెర్రీగల రామిరెడ్డి ( కొలనుపాక )
168) చింతల కృష్ణారెడ్డి ( ఎంకిరాల )
169) ఏనుగు ఆదిరెడ్డి ( ఆత్మకూరు )
170) కంభం నరసింహారెడ్డి ( (పశ్చిమ భువనగిరి )
171) గోకుల మట్టంరెడ్డి ( రామన్నపేట )
172) అన్నారెడ్డి మన్నారెడ్డి ( రామగుండం )
173) బీరెడ్డి రామిరెడ్డి (షిల్లాయిపల్లి )
174) కొంగర గండిరెడ్డి (పెద్దగూడెం )
175) సోమిరెడ్డి (అడ్డ గూడూరు )
176) లక్ష్మారెడ్డి హనుమంతరెడ్డి (బల్లేపల్లి )
177) సత్తిరెడ్డి ( ఔసాపురం )
178) పర్కాల మల్లారెడ్డి (అడ్డగూడూరు )
179) గుంటి పాపిరెడ్డి ( కప్పరాయిపల్లి )
180) పిచ్చిరెడ్డి ( గురజ )
181) నారాయణరెడ్డి ( బ్రాహ్మణపల్లి )
182) పిచ్చిరెడ్డి ( బ్రాహ్మణపల్లి )
183) మాధవరెడ్డి (కలకోట )
184) కర్రెడ్డి బుచ్చిరెడ్డి (బయ్యారం )
185) రేకుల లక్ష్మారెడ్డి ( ఖమ్మం )
186) వాసి రామిరెడ్డి ( చింతపల్లి )
187) కుంట సాయిరెడ్డి (గుండపల్లి కొండ )
188) వకీల్ రాజిరెడ్డి (గుండపల్లి కొండ )
189) దోమ నారాయణరెడ్డి (మంచాల )
190) వెంకటనరసింహారెడ్డి ( చెన్నూరు )
191) నర్రా గోపాలరెడ్డి (రేగులజేతాపురం )
192) భూపతిరెడ్డి ( బసిరెడ్డిపల్లి )
193)దామోదర్ రెడ్డి (కరీంనగర్ )
194) కాటంగురి ప్రకాష్ రెడ్డి
195) మల్లారెడ్డి ( పసరమల్లో )
196) వర్కటం వెంకటరెడ్డి ( ఆత్మకూరు A)
197) వర్కటం వెంకట్రామారెడ్డి ( ఆత్మకూరు A )
198) ఖద్దరు లక్ష్మారెడ్డి ( ఆత్మకూరు A)
199) డి. మురళీధర్ రెడ్డి ( ఆత్మకూరు A)
200) దాసరిపల్లి బుచ్చారెడ్డి ( ఆత్మకూరు A)
201) కల్వల మాధవరెడ్డి( ముత్తారం)
202) కొండవీటి గుర్నాథరెడ్డి ( పలివెల )
203) గుర్రం యాదగిరిరెడ్డి ( రామన్న పేట )
204) దాయం రాజారెడ్డి
205) నర్రా రాఘవరెడ్డి ( వట్టిమర్తి )
206) ఇంటి ముకుందరెడ్డి (ధర్మారం )
207) ఇంటి రఘుపతిరెడ్డి (ధర్మారం )
208) ఆర్. రాంరెడ్డి (పరకాల ప్రాంతం )
209) బద్ది రెడ్డి వెంకట్ రెడ్డి (పిడిసిల్ల )
210) కేసిరెడ్డి రాజిరెడ్డి (నర్సక్కపల్లి )
211) చాడ వాసుదేవరెడ్డి (పరకాల ప్రాంతం )
212) చల్లా నాగిరెడ్డి (మైలారం )
213) కందూరి రాజిరెడ్డి (పరకాల )
214) కొనుకటి మల్లారెడ్డి (నర్సక్కపల్లె )
215) కందూరు తిర్మల్ రెడ్డి (లక్ష్మీపురం )
216) మర్త్ రాజిరెడ్డి ( పరకాల దళసభ్యుడు )
217) తంగెడి డి రామిరెడ్డి (అప్పంపల్లి )
218) తంగెడి లక్ష్మారెడ్డి (అప్పంపల్లి )
219) తంగెడి బాల్ రెడ్డి (అప్పంపల్లి )
220) డి.కె. సత్యారెడ్డి (గద్వాల )
221) మాధవరెడ్డి ( వరంగల్ గెరిల్లాదళ సభ్యుడు )
222) జి. శంకర్ రెడ్డి ( ఆర్యసమాజ్ నాయకుడు )
223) అనంతుల నారాయణరెడ్డి (కొలనుపాక )
224) బాలకుర్ల రాజిరెడ్డి ( కొలనుపాక )
225) బి. గోపాల్ రెడ్డి (భువనగిరి )
226) జి.రాంరెడ్డి రెడ్డి హాస్టల్ విద్యార్ధి, సత్యాగ్రహి )
227) రాజారెడ్డి ( రెడ్డి హాస్టల్ విద్యార్ధి, సత్యాగ్రహి )
228) చినమడూరు నారాయణరెడ్డి ( ముండ్రాయి )
229) గంగుల సాయిరెడ్డి
230) కూడమల నర్సిరెడ్డి
231) కోదండరామిరెడ్డి ( కడవెండి )
232) గోలి కొండల్ రెడ్డి (దేవరుప్పల )
233) గోలి వెంకటరాంరెడ్డి (దేవరుప్పల)
234) మర్రి మల్లారెడ్డి (దేవరుప్పల)
235) మర్రి పాపిరెడ్డి (దేవరుప్పల)
236) ఈదలూరు రాఘవరెడ్డి (దేవరుప్పల )
237) వెంకటనారాయణరెడ్డి (దేవరుప్పల )
238) ఊదలూరు నారాయణరెడ్డి (దేవరుప్పల )
239) వెలుసాని వెంకటరెడ్డి (దేవరుప్పల )
240) పరిమిరెడ్డి కొండల్ రెడ్డి (దేవరుప్పల )
241) బప్పిడి శివారెడ్డి ( గుండ్ల గూడెం )
242) పింగళి వెంకటరామిరెడ్డి (పటేల్ గూడెం )
243) బంగారెడ్డి
244) చల్లా పుల్లారెడ్డి (గుండ్లగూడెం )
245) గాటం వెంకటరెడ్డి
246) ముత్తడి బుచ్చిరెడ్డి (జనగాం )
247) యాదగిరిరెడ్డి
248) పొన్నారెడ్డి (సూర్యాపేట )
249) ధర్మారెడ్డి (సూర్యాపేట )
250) పురుషోత్తమరెడ్డి (రామన్నపేట )
251) గురువారెడ్డి (ఆరుట్ల సోదరులతో పాటుగా)
252) పి.రామచంద్రారెడ్డి (భువనగిరి )
253) దూదిపాల సత్తిరెడ్డి (కోటమర్తి )
254) లక్ష్మారెడ్డి / లచ్చిరెడ్డి (కోమాళ్ల )
255) మేదిని గాలిరెడ్డి ( వడ్లకొండ )
256) కడారు సాయిరెడ్డి ( పసురమల్లో )
257) కొత్త నారాయణరెడ్డి ( చీటకోడురు )
258) కొండం హనుమారెడ్డి ( చీటకోడురు )
259) ముత్తడి ఎర్రనర్సిరెడ్డి ( సిద్దెంకి )
260) గురిజాల రాజమల్లారెడ్డి ( సిద్దెంకి )
261) పాపకారి ఎల్లారెడ్డి ( సింకి )
262) పాపకారి సోమిరెడ్డి ( సిద్దెంకి )
263) మల్లారెడ్డి ( సిద్దెంకి )
264) జంగ సిద్ధారెడ్డి ( సిద్దెంకి )
265) చిర్రా నరసింహారెడ్డి ( ఎర్రగొల్లపహాడ్ )
266) ముకుందరెడ్డి ( జనగామ తూర్పు దళం )
267) కె సాయిరెడ్డి (జనగామ తూర్పు దళం )
268) బుచ్చిరెడ్డి ( జనగామ తూర్పు దళం )
269) ముకుందరెడ్డి ( హన్మంతాపురం )
270) చిర్ర సర్వారెడ్డి ( వెలిదండ )
271) జి. మల్లారెడ్డి ( ఆకునూరు )
272) పాకనాటి గోపాల్ రెడ్డి ( ఔతాపురం )
273) రాఘవరెడ్డి ( తాటికొండ )
274) యాదవరెడ్డి ( తాటికొండ )
275) నారాయణరెడ్డి ( తాటికొండ )
276) చింతల రామకృష్ణారెడ్డి ( వరంగల్ )
277) హన్మంతరెడ్డి ( జనగాం )
278) ముకుందరెడ్డి ( జనగామ పశ్చిమ )
279) జనార్ధన్ రెడ్డి ( జనగామ పశ్చిమ )
280) నారాయణరెడ్డి ( జనగామ పశ్చిమ )
281) రాంరెడ్డి ( జనగామ పశ్చిమ ప్రాంతం )
282) గానుపాటి నారాయణరెడ్డి ( చీటకోడూరు )
283) సారబుడ్ల జగన్నాథరెడ్డి ( నేలపోగుల )
284) రాఘవరెడ్డి ( నిడికొండ )
285) కురచపల్లి పాపిరెడ్డి ( మడికొండ ఏరియా)
286) శాయిరెడ్డి (పసురమయే. గాయపడిన దళసభ్యులకు చికిత్స అందించేవాడు.)
287) పోచారం రామకృష్ణారెడ్డి
288) గోపాల్ రెడ్డి (ఆలేరు )
289) పాపిరెడ్డి ( కురుపెళ్లి )
290) సి. జగన్నాథరెడ్డి ( ఘనపురం )
291) ప్రభాకర్ రెడ్డి ( కరీంనగర్ దళం )
292) భూపతిరెడ్డి ( కరీంనగర్ దళం )
293) ఇమ్మడి రాంరెడ్డి ( భైరాన్ పల్లి దళం )
294) చల్లా నర్సిరెడ్డి ( భైరాన్ పల్లి దళం )
295) దుబ్బుడు రామచంద్రారెడ్డి ( దూల్మిట్ట )
296) బాల్ రెడ్డి ( దూల్మిట్ట )
297) బట్టు మల్లారెడ్డి ( అంకుశాపురం )
298) లింగారెడ్డి ( అంకుశాపురం )
299) కృష్ణారెడ్డి ( రేగుల )
300) గోపాల్ రెడ్డి ( రేగుల )
301) రాఘవరెడ్డి (తొర్రురు దళంలో కొరియర్ )
302) గంగం రాజిరెడ్డి ( అమ్మాపురం )
303) సంజీవరెడ్డి ( ఇప్పుగూడెం )
304) పన్నాల రాంరెడ్డి ( నల్లగొండ దళం )
305) జగన్ రెడ్డి ( నల్లగొండ దళం )
306) గార్లపాటి రాంరెడ్డి ( నల్లగొండ దళం )
307) శివారెడ్డి ( నల్లగొండ దళం )
308) ఎలుశాల యాదవరెడ్డి /విద్యార్థి నాయకుడు
309) జనార్దన్ రెడ్డి ( శాలిగౌరారం )
310) రాంరెడ్డి ( హైకోర్టు వాచ్ మెన్ )
311) ధర్మారెడ్డి ( అశ్వారావుపల్లె )
312) పద్మారెడ్డి (సుంకిశాల )
313) మంత్రాల ఆదిరెడ్డి ( నల్లమల అడవి గెరెళ్ల )
314) లింగారెడ్డి ( నల్ల నర్సిములుతో పనిచేశాడు. )
ఆంధ్ర కమ్యూనిస్టు సాయుధపోరాట నాయకులు
315) పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి
316) చండ్ర పుల్లారెడ్డి
317) గుబ్బల వెంకటరెడ్డి ( మల్కిపురం )
318) గుర్రం వెంకటరెడ్డి (మల్కిపురం )
319) గుంటక చిన అప్పిరెడ్డి (పెదవోగిరాల )
320) ఏరువ వెంకటరామిరెడ్డి (కూనపరాజు పర్వ)
321) భీమనాదుల వీరారెడ్డి ( రామాపురం )
322) వెంకటకొండారెడ్డి ( పెదపసుపుల )
సాయుధపోరాటంలో మహిళలు
323) మల్లు స్వరాజ్యం ( నల్లగొండ )
324) భీంరెడ్డి శశిరేఖ ( నల్లగొండ )
325) ఆరుట్ల కమలాదేవి ( కొలను పాక )
326) కట్కూరి సుశీలమ్మ
327) గంగసాని ఆండాలమ్మ ( గబ్బేట )
328) శ్రీమతి వెంకటరామిరెడ్డి ( కూనపరాజుపర్వ )
329)దాయం ప్రియంవద